Monday, December 23, 2024

సైకో వీరంగం… గొడ్డలితో దాడి

- Advertisement -
- Advertisement -

Man Injured after attack with Axe in Medak

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం ఎడవల్లిలో ఓ సైకో గొడ్డలి పట్టుకొని వీరంగం సృష్టించాడు. ఇద్దరు అన్నదమ్ములపై గొడ్డలితో దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బత్తుల శ్రీనివాసులు గత కొంతకాలంగా మూగజీవాలు, వ్యక్తులపై దాడి చేశాడు. ఎడవల్లిలో అన్నదమ్ముల రమణయ్య, వెంకట నారాయణలపై శ్రీనివాసులు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో గ్రామస్థులు శ్రీనివాసులు బంధించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సైకోను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News