Sunday, December 22, 2024

తాండూర్‌లో సైకో కిల్లర్ ఘాతుకం

- Advertisement -
- Advertisement -

వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ సైకో కిల్లర్ ఘాతుకం సృష్టించాడు. ఉపాధి పేరుతో మహిళలను కిడ్నాప్ చేసిన సైకో దారుణంగా హత్యలు చేశాడు. రెండు రోజుల క్రితం ఓ మహిళను కిడ్నాప్ చేసి హత్య చేశాడు. మహిళను చంపి మూట గట్టి పడేశాడు. నిందితుడిని కిష్టప్పగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న తాండూరు పోలీసులు కేసును ఛేదించారు. ఇప్పటి వరకు ఆరుగురు మహిళలను సైకో హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News