Sunday, December 22, 2024

సైకలాజికల్ హారర్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ ఏడాది ‘విరూపాక్ష’ వంటి మిస్టికల్ థ్రిల్లర్‌ను అందించి బ్లాక్‌బస్టర్ కొట్టారు. ఇప్పుడు ఈనెల 23న మరో స్పైన్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’ అనే చిత్రాన్ని అందించటానికి సిద్ధమయ్యారు. వసంత్ రవి హీరోగా తరుణ్ తేజ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా ఈనెల 23న తెలుగు,తమిళ భాషల్లో విడుదల కానుంది. ఋగ్వేదంలో పేర్కొన్న అశ్వినీ దేవతల గురించి మనం పురాణాల్లో చదువుకునే ఉంటాం. వారి కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన సినిమా ఇది. మొత్తం సినిమాను లండన్‌లో చిత్రీకరించారు. వసంత్ రవి ఇందులో యూబ్యూబర్ పాత్రలో నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News