Monday, December 23, 2024

ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

అబ్దుల్లాపూర్‌మెట్: పేద ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రా ధాన్యత ఇస్తుందని ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మం గళవారం పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చైర్‌పర్సన్ చెవుల స్వప్నచిరంజీవి, వైస్ చైర్‌పర్సన్ చామసంపూర్ణవిజయశేఖర్‌రెడ్డి, కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతల ప్రజలకు ప్రభుత్వం మేరుగైన వైద్యను అందించాలనే లక్షంతో బస్తీ దవాఖాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పేద ప్రజలు బస్తీ దవాఖానలు వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చెవుల హరిశంకర్ ముదిరాజ్, జోర్క గీతశ్రీరాములు, ఓరుగంటి సుజాతకిషన్‌గౌడ్, అనుపమాసుప్రసేనారెడ్డి, కో-అప్షన్ సభ్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News