Monday, December 23, 2024

పండరీపురం పర్యటనలో జిల్లా ప్రజా ప్రతినిధులు

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : మహరాష్ట్ర రెండు రోజుల పర్యటనలో భాగంగా ఉమ్మ డి జిల్లాకు చె ందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు బయలుదేరి వెళ్లారు. వీరికి మహరాష్ట్ర ప్రజలు స్వాగతం పలికారు. సిఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మహరాష్ట్రకు దాదాపు 600 కార్లతో పాటు పెద్ద ఎత్తున కాన్వాయ్ బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లకా్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జనార్ధన్‌రెడ్డి, జైపాల్ యాదవ్ , బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు మహరాష్ట్రకు వెళ్లారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు సంతోష్‌తో సరదాగా ఎమ్మెల్యేలు సెల్ఫీ తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News