Monday, December 23, 2024

ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్దంతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు:  మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని సుందరయ్య కాలనీలో ఆదివారం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్దంతిని ఘనంగా నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో సీపీయం జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, సీపీయం పట్టణ కార్యదర్శి కూరపాటి రాములు, నాయకులు రాచకొండ రాములమ్మ, అంజమ్మ, అలివేల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News