Wednesday, January 22, 2025

కెటిఆర్ కొత్త ప్రచార రథానికి పూజలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార రథానికి బుధవారం పూజలు నిర్వహించారు. ఈ రథంలో మంత్రి కెటిఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నారు. స్టార్ క్యాంపెనర్‌గా ఉన్న కెటిఆర్ తనదైన శైలిలో ప్రచారం చేసేందుకు ఈ రథాన్ని రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News