Monday, November 18, 2024

యూఎఫ్ సి  గెలిచిన మొదటి భారతీయురాలు పూజా తోమర్

- Advertisement -
- Advertisement -

కెంటుకీ: యుఎఫ్‌సి లూయిస్‌ విల్లేలో జరిగిన అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (యుఎఫ్‌సి)లో బౌట్  గెలిచిన పూజా తోమర్  మన దేశం నుంచి మొదటి మిక్స్ డ్  మార్షల్ ఆర్ట్స్  ఫైటర్‌గా చరిత్ర సృష్టించింది.

శనివారం జరిగిన స్ట్రా-వెయిట్ (52 కేజీలు) బౌట్‌లో అరంగేట్రం క్రీడాకారిణి తోమర్ 30-27, 27-30, 29-28 స్ప్లిట్ డెసిషన్‌తో బ్రెజిల్‌కు చెందిన రేయాన్ డాస్ శాంటోస్‌పై గెలిచింది.

30 ఏళ్ల ఈమెను ‘సైక్లోన్’ అని పిలుస్తారు.  గత సంవత్సరం అక్టోబర్‌లో UFCతో ఒప్పందంపై సంతకం చేసింది.  భారతదేశం నుండి అతిపెద్ద మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్‌లో పోటీ పడిన మొదటి మహిళగా అవతరించింది.

Puja Thomar 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News