Sunday, January 19, 2025

రబాడ విజృంభన: పుజారా, రహానె, పంత్ ఔట్..

- Advertisement -
- Advertisement -

Pujara and Rahane and Pant dismissed by Rabada

జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సఫారీ బౌలర్ రబాడా చెలరేగి వరుస ఓవర్లలో పుజారా(53), రహానె(58), పంత్(0)లను ఔట్ చేసి టీమిండియాకు ఝలక్ ఇచ్చాడు. దీంతో 167 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. క్రీజులో విహారి(6), అశ్విన్(7)లు ఉన్నారు. ప్రస్తుతం భారత్ 42 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. దీంతో భారత్ 148 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Pujara and Rahane and Pant dismissed by Rabada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News