Wednesday, January 1, 2025

భార్యతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న పుజారా..

- Advertisement -
- Advertisement -

Pujara enjoy holidays with his wife in legoland

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ ఛెతేశ్వర్ పుజారా తన ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. పుజారా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ససెక్స్ కోసం కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. అతని సెలవు దినాలలో, అతను తన కుమార్తె, భార్యతో కలిసి లెగోలాండ్ థీమ్ పార్క్‌కి విహారయాత్ర వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. కాగా, ఐపిఎల్ 2022 మెగా వేలంలో ఏ ప్రాంచైజీ పుజారాను తీసుకోలేదు. దీంతో పుజారా కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. కౌంటీ క్రికెట్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసి పుజారా తన సత్తా చాటుకుంటున్నాడు.

Pujara enjoy holidays with his wife in legoland

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News