Monday, December 23, 2024

పంజాబ్‌ గవర్నర్‌ రాజీనామా..

- Advertisement -
- Advertisement -

పంజాబ్‌ రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పంజాబ్ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన శనివారం ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన తన రాజీనామా లేఖను పంపారు. పంజాబ్ గవర్నర్‌గా 2021 ఆగస్టులో భన్వరీలాల్ పురోహిత్ బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News