Thursday, December 26, 2024

మహిళపై 20 కుక్కల దాడి… ముక్కలు ముక్కలుగా మృతదేహం

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: ఓ మహిళపై 20 కుక్కలు దాడి చేయడంతో మృతి చెందిన సంఘటన పంజాబ్‌లోని కపూర్‌థలా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పారీ దేవి(32) మంగళవారం సాయంత్రం పొలం పనులకు వెళ్లి వస్తుండగా ఆమెపై 20 కుక్కలు దాడి చేశాడు. ఆమెను చంపేసి కుక్కలు ముక్కలు ముక్కలుగా పీక్కతిన్నాయి. చీకటి పడిన భార్య ఇంటికి గ్రామస్థులతో కలిసి వెతికారు. ఎక్కడా ఆచూకీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టగా గ్రామ శివారులో ఆమె మృతదేహం కనిపించింది. మృతదేహం కుక్కల కాట్లు ఉండడంతో అవే చంపేసి ఉంటాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News