Sunday, April 20, 2025

బెంగళూరుపై పంజాబ్ కింగ్స్ విజయం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది..  టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. నెహాల్ వధేరా(33), ప్రియాంశ్ ఆర్యా(16), జోష్ (14) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో జోష్ హజ్లీవుడ్ 3, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 1 వికెట్ తీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News