Friday, December 20, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్-హైదరాబాద్ సన్‌రైజర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ గెలిస్తే సెకండ్ స్థానంలోని వెళ్లే చాన్స్ ఉంది. అది కూడా రాజస్థాన్ జట్టు కెకెఆర్ చేతిలో ఓటమి పాలు కావాలి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే తొమ్మిది స్థానంలో ఉండిపోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News