Monday, January 20, 2025

నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగి టి 20 మ్యాచ్‌లో పంజాబ్ 12.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 98 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జానీ బయిస్ట్రో ఎనిమిది పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 25 పరుగులు చేసి మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అనుజ్ రావత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లివింగ్ స్టోన్ 17 పరుగులు చేసి మ్యాక్స్ వెల్ బౌలింగ్ అనూజ్ రావట్ క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. శిఖర్ ధావన్ 45 పరుగులు చేసి మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో క్లోహీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శ్యామ్ కరన్(1), జీతేశ్ శర్మ(1) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News