Monday, December 23, 2024

బిజెపిలో చేరిన 6 రోజులకే మళ్లీ కాంగ్రెస్ గూటికి

- Advertisement -
- Advertisement -
Punjab MLA Balwinder Laddi Rejoins Congress
పంజాబ్ ఎమ్మెల్యే లడ్డీ పార్టీ ఫిరాయింపు

చండీగఢ్: కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన ఆరు రోజులకే పంజాబ్ ఎమ్యెల్యే బల్వీందర్ సింగ్ లడ్డీ కాషాయాన్ని విసర్జించి మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. ఎఐసిసి పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జ్ హరీష్ చౌదరి, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సమక్షంలో ఆదివారం రాత్రి తాను కాంగ్రెస్‌లో మళ్లీ చేరానని సోమవారం లడ్డీ తెలిపారు. శ్రీ హర్‌గోబింద్‌పూర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న లడ్డీ మరో ఎమ్మెల్యే ఫతేజంగ్ సింగ్ హజ్వాతో కలసి డిసెంబర్ 28న ఢిల్లీలో బిజెపిలో చేరారు. కేంద్ర మంత్రి, పంజాబ్ బిజెపి వ్యవహారాల ఇన్‌చార్జ్ గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో వారిద్దరూ బిజెపిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News