Monday, December 23, 2024

పంజాబ్‌లో పట్టుబడ్డ క్రిమినల్

- Advertisement -
- Advertisement -

criminal arrested
అమృత్‌సర్: నేర చరితగల ఓ వ్యక్తిని శనివారం పంజాబ్‌లోని ఎస్‌ఎఎస్ నగర్ జిల్లా ఖరర్‌లో పోలీసులు పట్టుకున్నారు. అతడి దగ్గర నుంచి మూడు పిస్తోళ్లు, 10 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. యూరొప్‌లోని వ్యక్తులు అతడికి పంజాబ్‌లో ఓ వ్యక్తిని చంపేందుకు ‘షుపారి’ ఇచ్చారు. అందుకు రూ. 1.50 లక్షలు ఆయుధాలు కొనుకునేందుకు కూడా ఇచ్చారని దర్యాప్తులో తేలింది. ఈ విషయాన్ని రోపర్ రేంజ్ డిఐజి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News