- Advertisement -
హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా లక్నో సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో లక్నో భారీ స్కోర్ సాదించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ పై దూకుడుగా ఆడిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. మెరుపు బ్యాటింగ్ చేసిన స్టోయినిస్ 40 బంతుల్లో 72 పరుగులు చేసి సామ్ కరణ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
- Advertisement -