- Advertisement -
దుబాయ్: ఐపిఎల్14లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. చెన్నైపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. చెన్నై నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఆరు వికెట్లు మిగిలి ఉండగానే 13 ఓవర్లలో పూర్తి చేసింది. రాహుల్ భారీ అర్ధ శతకంతో కదం తొక్కాడు. రాహుల్ 42 బంతుల్లో 98 పరుగులు చేశాడు. పంజాబ్ బ్యాట్ మెన్లలో మరక్రమ్ (13) మయాంక్ అగర్వాల్ (12), సర్ఫరాజ్ ఖాన్(0),షారూక్ ఖాన్ (08), హెన్రీక్(3) నాటౌట్ పరుగులు చేశారు. సిఎస్కె బౌలర్లలో షార్ధూల్ టాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా దీపక్ చాహర్ ఒక వికెట్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాహుల్ కు దక్కింది.
- Advertisement -