- Advertisement -
అమరావతి: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు చేర్చడంలో..బిజెపి ప్రమేయం ఉందనే ప్రచారం కరెక్ట్ కాదని బిజెపి మంత్రి పురంధేశ్వరి మండిపడ్డారు. వక్ఫ్ సంస్కరణల ప్రజా అవగాహన అభియాన్ ప్రారంభించారని పేర్కొన్నారు. వక్ఫ్ సవరణలు చేసి కొత్త చట్టం తెచ్చేందుకే అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ పై ఉన్నారని గుర్తు చేశారు. బిజెపి కేంద్రంలో అధికారంలో లేనప్పుడు వారిపై కేసులు నమోదయ్యాయని, ఇప్పుడు కమలం పార్టీపై బురద చల్లడం ఏంటి? అని పురంధేశ్వరి ప్రశ్నించారు.
- Advertisement -