Monday, April 14, 2025

జగన్ వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కించపరిచాయి: పురంధేశ్వరి

- Advertisement -
- Advertisement -

అమరావతి: పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి వైసిపి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఎపి బిజెపి నాయకురాలు పురంధేశ్వరి ఆరోపణలు చేశారు. ఏ రాజకీయ నాయకుల చొరవతోను…ఏదొక వ్యవస్థ చొరవతో పోలీసులు అవ్వరని అన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మీడియాలో మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థకు జగన్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్ వ్యాఖ్యలు మహిళలనే కాదు ఆ వ్యవస్థలో పనిచేసే..ప్రతి ఒక్కరిని కించపరిచాయని పురంధేశ్వరి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News