Monday, December 23, 2024

పార్టీ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తా: పురంధేశ్వరి

- Advertisement -
- Advertisement -

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బిజెపి ఎపి అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ… జనసేనతో పొత్తులో ఉన్నామని తెలిపారు. పవన్ కల్యాణ్‌ కూడా అదే చెబుతున్నారని పురంధేశ్వరి వెల్లడించారు. టడిపితో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తోందన్నారు. తాను పలానాచోట పోటీ చేస్తానని అడగలేదన్న ఆమె పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News