Saturday, November 23, 2024

పూరిజగన్నాథ ఆలయం మూసివేత

- Advertisement -
- Advertisement -

Puri Jagannath Temple closed Due to Covid-19

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఒడిస్సా లోని పూరి జగన్నాథ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. శనివారం నుంచి మే 15 వరకు భక్తులను ఆలయంలోకి అనుమతించబోమని ఆలయ బోర్డు ప్రకటించింది. కరోనా కారణంగా జగన్నాథ ఆలయంలో వివిధ సమస్యలు తలెత్తుతాయన్న అధికారులు ఇక్కడికి వచ్చే భక్తుల వల్ల వైరస్ మరింత వ్యాప్తి చేందే అవకాశలున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. ఆలయంలో భక్తుల దర్శనం ఇలాలే కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత కఠిన పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నిర్వహించే పూజలకు అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు

Puri Jagannath Temple closed Due to Covid-19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News