Monday, December 23, 2024

ఉత్తరాఖండ్ సిఎంగా పుష్కర్ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

Pushkar sworn in as Uttarakhand Chief Minister

 

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి బుధవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. డెహ్రాడూన్ లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో దామితో గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ప్రమాణస్వీకారం చేయించారు. సీఎంతోపాటు సత్యపాల్ మహరాజ్, ప్రేమ్‌చంద్ అగర్వాల్, గణేష్ జోషి, ధన్‌సింగ్ రావత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాధ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News