Sunday, January 19, 2025

నార్కట్ పల్లి వద్ద పుష్ప-2 సినిమా షూటింగ్ బస్సుకు ప్రమాదం….

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లాలోని నార్కట్ పల్లి వద్ద ఆగి ఉన్న ఆర్‌టిసి బస్సును ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పుష్ప-2 సినిమా షూటింగ్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ప్రమాదంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Also Read: రిటైర్మెంట్‌పై ధోని ఆసక్తికర వ్యాఖ్యలు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News