Sunday, January 12, 2025

పుష్ప-2 సినిమా కలెక్షన్ల సునామీ!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘పుష్ప-2: ది రూల్’ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సాక్నిల్క్ ప్రకారం ఐదు  రోజుల్లో రూ 880 కోట్లు దాటేసింది. దేశీయంగా రూ. 709.3 కోట్లు(గ్రాస్), విదేశాల్లో రూ. 171 కోట్లు రాబట్టింది. ఈ సినిమా ఫాస్టెస్ట్ హిట్ సినిమా గా పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ మంచి ప్రేక్షకాదరణతో ఆడుతోంది ఈ సినిమా.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News