Monday, January 20, 2025

‘పుష్ప2’ నుంచి కొత్త పోస్టర్.. కౌంట్‌డౌన్‌ స్టార్ట్

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ అయ్యింది. ‘ది రూల్ ఇన్ 50 డేస్’ అంటూ మేకర్స్.. అల్లుఅర్జున్ స్పెషల్ ఫోస్టర్ వదిలారు. సీరియస్‌గా కుర్చీలో కూర్చొన్న బన్నీ లుక్ ఆకట్టుకుంటోంది.

ఇందులో పుష్పరాజ్ భార్య శ్రీవల్లీగా రష్మిక నటిస్తున్నది. ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, రావు రమేశ్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలై బ్లాక్ స్టర్ గా నిలిచాయి. ఈసినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.వెయ్యి కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News