Wednesday, January 22, 2025

గెట్ రెడీ.. ‘పుష్ప-2’ సెకండ్ సింగిల్‌ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ల కాంబినేషన్ రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ టీజర్, సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా సెకండ్ సాంగ్ కు సంబంధించి క్రేజీ అప్డేట్ ను వదిలారు మేకర్స్. పుష్పరాజ్‌తో శ్రీవల్లి స్టెప్పులేసే సాంగ్ అనౌన్స్‌మెంట్ వీడియోను గురువారం ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 15న ‘పుష్ప-2’ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News