- Advertisement -
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కుతున్న పుష్ప2 చిత్రంపై భారీ అంచనాలుయ ఉన్నాయి. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా మొదటి సాంగ్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ ప్రస్తుతం అభిమానులను అదరగొతోంది. అయితే ఇప్పుడు పుష్ప2 తర్వాతి సాంగ్‌ను జూన్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్నున్నరట. ఇక దీనిపై త్వరలో అధికారిక క్లారిటీ రానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న గ్రాండ్‌గా పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది.
- Advertisement -