Monday, December 23, 2024

విశాఖలో అల్లు అర్జున్ సందడి

- Advertisement -
- Advertisement -

వైజాగ్: విశాఖలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. పుష్ప-2 సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్ వైజాగ్ వెళ్లారు. విమానాశ్రయం నుంచి బయటకు రాగానే సెల్ఫీకోసం జనం ఎగబడ్డారు. కారుపై నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ అల్లు నొవాటెల్ హోటల్ కు వెళ్లారు. రేపటి నుంచి 10 రోజులపాటు పుష్స-2 షూటింగ్ వైజాగ్ లో జరుగనుంది. షూటింగ్ కోసం మారేడుపల్లి, అరుకు లోయ అటవీ ప్రాంతాల్లో సెట్లు ఏర్పాట్లు పూర్తయినట్లు చిత్రయూనిట్ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News