Thursday, January 16, 2025

పవర్‌ఫుల్ హై మూమెంట్స్‌తో టీజర్

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం పుష్ప 2 ది రూల్ . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను పుష్ప 1 కంటే ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ బర్త్ డే రోజున మేకర్స్ టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ టీజర్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయిట. ఒక పవర్‌ఫుల్ హై మూమెంట్స్‌తో ఈ టీజర్ రాబోతుందట. మరి ఈ టీజర్ ఎలా ఉంటుందనేది తెలియాలంటే ఈనెల 8వరకు ఆగాల్సిందే. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్‌కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News