Monday, December 16, 2024

అల్లుఅర్జున్ కు 5 నుంచి 10ఏళ్లు జైలు శిక్ష పడే చాన్స్!

- Advertisement -
- Advertisement -

అల్లుఅర్జున్ కు బిగ్ షాక్.. పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో ఆయనను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై 105, బిఎన్ఎస్ 118(1) రెడ్ విత్ 3/5 తో సహా నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు కింద 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక, బిఎన్ఎస్ 118(1) రెడ్ విత్ 3/5 సెక్షన్ కింద ఏడాది నుంచి 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News