Thursday, January 23, 2025

క్లైమాక్స్‌లో కొత్త లుక్‌లో…..

- Advertisement -
- Advertisement -

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ‘పుష్ప 2’ పైనే బన్నీ, – సుకుమార్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇక ‘పుష్ప 2’ క్లైమాక్స్‌లో బన్నీ కొత్త లుక్‌లో కనిపిస్తాడని.. అది మూడో పార్ట్‌కి లీడ్ అని తెలిసింది. రష్మిక పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఈ ట్విస్ట్ గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా నిలుస్తుందట. పైగా ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని తెలిసింది. ఇక ‘పుష్ప 2’లో కొత్త పాత్రలు పరిచయం కానున్నాయట. ప్రముఖ నటీనటులు ఈ సీక్వెల్ లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News