Monday, December 23, 2024

కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ పెట్టండి: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Put Weak Communities Ministry at Center: Minister KTR

హైదరాబాద్: తెలంగాణలో 2014 ముందు విద్యుత్ ఇబ్బంది ఉండేదని రాష్ట్ర ఐటిపురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఇవాళ రాష్ట్రంలో విద్యుత్ సమస్య పూర్తిగా పోయిందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో తీవ్ర నీటి ఇబ్బంది ఉన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. రైతులు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇబ్బందులు పడ్డారన్నారు. తెలంగాణ ప్రాంతంలోని కుల వృత్తులను ఆదుకుంటున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. గీత కార్మికులకు త్వరలో మోపేడ్ లు అందిస్తామని ఆయన సూచించారు. కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ పెట్టండని కెటిఆర్ కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News