Thursday, January 23, 2025

అరెస్టు వారంటుతో పుతిన్ గైర్హాజరు

- Advertisement -
- Advertisement -

జొహన్సెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సుకు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరీకి కారణం ఆయనపై అరెస్టు ఉండటమే అని తెలిసింది. ఉక్రెయిన్ నుంచి ఈ ఏడాది మార్చిలో పిల్లల అపహరణకు సంబంధించి యుద్ధ నేరాల విషయంలో పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారంటు వెలువరించింది. దీనితో బ్రిక్స్ సదస్సుకు తన తరఫున విదేశాంగ మంత్రిని పంపిస్తున్నారు. తాను వీడియో లింక్‌తో ప్రసంగిస్తారు. ఉక్రెయిన్‌పై దీర్ఘకాలిక పోరు నేపథ్యంలో రష్యాపై అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో దిగ్బంధం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News