Thursday, January 23, 2025

కాంగ్రెస్‌ను నట్టేట ముంచిన వ్యక్తి రాహుల్: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచిన వ్యక్తి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. నిజామాబాద్, కరీంనగర్ ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన మాట వాస్తవం కాదా? అని అడిగారు. బిజెపికి వ్యతిరేకంగా ఢిల్లీలో వడ్లు కొనాలని ధర్నా చేస్తే కాంగ్రెస్ నాయకులు ఎందుకు రాలేదని మంత్రి పువ్వాడ నిలదీశారు. బిఆర్‌ఎస్ నాయకులపై ఐటి, ఇడి దారులు జరుగుతున్నాయని, కాంగ్రెస్ నాయకుల మీద ఎందుకు జరగడం లేదని మంత్రి పువ్వాడ చురకలంటించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బిజెపిలో కుమ్మక్కయ్యారని, మతోన్మాదం తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదా? అని మండిపడ్డారు.

Also Read: దుల్కర్ కంట కన్నీరు..వీడియో ఎందుకు డెలిట్ చేశాడు(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News