Wednesday, January 22, 2025

వైరాలో పలు అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రులు..

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: జిల్లాలోని వైరా నియోజకవర్గ కేంద్రంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వి.శ్రీనివాస గౌడ్ పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివారం వైరా నియోజకవర్గ కేంద్రంలో జిల్లా యువజన, క్రీడల శాఖ-ఖమ్మం, తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటి అధ్వర్యంలో రూ.89 లక్షలతో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియంను ప్రారంభించారు. వైరా రిజర్వాయర్ లో తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ అద్వర్యంలో రూ.13 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 6-సీట్ల సామర్ధ్యం కలిగిన రెండు స్పీడ్ బోట్స్ ను కూడా ఈ సందర్భంగా మంత్రులు ప్రారంభించారు.

Puvvada Inaugurates development works in Khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News