Thursday, January 23, 2025

పివి ఎక్స్ ప్రెస్ వేపై కారు బీభత్సం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పి వి ఎక్స్ ప్రెస్ వే పై కారు భీభత్సం సృష్టించింది. పిల్లర్ నెంబర్ 198 వద్ద  కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రతకు రెండు కార్ల చక్రాలు ఊడిపోగా పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారును మైనర్ నడుపుతున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News