Saturday, April 5, 2025

నా కల ఇప్పుడు నెరవేరింది: సురభి వాణిదేవి

- Advertisement -
- Advertisement -

నాన్నకు భారతరత్న రావటం ఆనందంగా ఉందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి తెలిపారు. నా కల ఇప్పుడు నెరవేరిందన్నారు. కొంచెం ఆలస్యమైనా పివికి భారతరత్న ఇవ్వడం చాలా సంతోషం అన్నారు. తెలంగాణ గడ్డ నుంచి తొలి తెలుగు ప్రధాని మన పీవీ నరసింహారావు అన్నారు సురభి వాణిదేవి. పివికి భారతరత్న ఇవ్వడంతో పురస్కారం విలువ మరింత పెరిగిందని వాణిదేవి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా భారతరత్న ఇవ్వడం మోడీ సంస్కారానికి నిదర్శనం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News