Monday, December 23, 2024

ఇండియా ఓపెన్ లో సెమీస్ కు చేరిన పివి సింధు

- Advertisement -
- Advertisement -

PV Sindhu enters semifinals of India Open

హైదరాబాద్: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ లో స్టార్ షట్లర్ పివి సింధు సెమీస్ కు చేరింది. క్వార్టర్స్ లో అష్మిత చలిహపై సింధు గెలుపొందింది. అష్మిత చలిహపై 21-7, 21-18 తేడాతో సింధు విజయం సాధించింది. శుక్రవారం జరిగిన యోనెక్స్-సన్‌రైజ్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News