Sunday, February 23, 2025

భీమవరంలో కొండచిలువ హల్ చల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కొండచిలువ ప్రత్యక్షమైంది.  సుమారు 10 అడుగుల కొండచిలువ గురువారం రాత్రి తొమ్మిది గంటలకు రోడ్డుపైకి వచ్చింది. స్థానికులు కొండచిలువను చూసి భయబ్రాంతులకు గురయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడం వలన స్థానికులు భయంతో వణికిపోయారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News