Wednesday, January 22, 2025

మాజీ భారత నావికాదళ సిబ్బందికి మరణశిక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత నావికాదళ మాజీ అధికారులకు ఖతార్ కోర్డు మరణశిక్ష విధించింది. 8 మంది భారత నావికాదల మాజీ అధికారులకు మరణశిక్ష విధించినట్లు ఖతార్ కోర్డు ప్రకటించింది. గూడచర్యం కేసులో ఎనిమిది మందికి మరణదండన విధించినట్లు తెలిపింది. మరణదండన విధించడంపై భారత విదేశాంగ శాఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 8 మందికి దౌత్యపరమైన, న్యాయపరమైన సాయం చేస్తామని విదేశాంగ శాక పేర్కొంది. పూర్తిస్థాయి తీర్పు వివరాల కోసం ఎదురుచూస్తున్నామని భారత విదేశాంగశాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News