Thursday, January 23, 2025

క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్

- Advertisement -
- Advertisement -

 

six successful flight tests of QRSAM system

బాలాసోర్(ఒడిశా): ఆర్మీ మూల్యాంకన ట్రయల్స్‌లో భాగంగా ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్‌ఎస్‌ఎఎమ్) సిస్టమ్ యొక్క ఆరు ఫ్లయిట్ టెస్ట్ లను భారత్ విజయవంతంగా పూర్తి చేసినట్లు డిఆర్‌డిఓ గురువారం తెలిపింది. వివిధ పరిస్థితులలో ఆయుధ వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి,  వివిధ రకాల ముప్పులకు ధీటుగా  హై-స్పీడ్ వైమానిక లక్ష్యాలకు వ్యతిరేకంగా ఫ్లయిట్ టెస్టులు నిర్వహించబడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News