Friday, December 27, 2024

టోక్యో వేదికగా క్వాడ్ దేశాధినేతల సమావేశం

- Advertisement -
- Advertisement -

Quad leaders meet in Tokyo 2022

టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా క్యాడ్ దేశాధినేతల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిదా, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిణామాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, క్వాడ్ దేశాలతో చైనా సంబంధాలపై చర్చలు జరిపారు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ కోసం కట్టుబడి ఉన్నామని నేతలు స్పష్టం చేశారు. రష్యాయ యుద్ధం ఆపే వరకూ భాగస్వామ్య పక్షాలకు సాయం కొనసాగుతుందని అమెరికా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News