Monday, December 23, 2024

నాణ్యత ప్రమాణాలు పాటించాలి

- Advertisement -
- Advertisement -
  • బ్రిడ్జి నిర్మాణ పనుల పరిశీలన

హుస్నాబాద్: బ్రిడ్జి నిర్మాణ పనుల్లో పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు హుస్నాబాద్ ఎంపిపి లకావత్ మానస సుబాష్ అదేశించారు. ఆదివారం జిల్లెల గడ్డ గ్రామం నుండి మీర్జాపూర్ గ్రామ మార్గంలో నిర్మాణం చేపట్టిన బ్రిడ్జి పనులను జిల్లెల గడ్డ సర్పంచ్ స్వరూపతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రెండు గ్రామాల మద్య దూరం తగ్గి ప్రయాణం సులభతరం అవుతుందని అన్నారు. రెండు గ్రామాల ప్రజలకు రైతులకు ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News