Thursday, January 23, 2025

రెండో ఎలిజబెత్ రాణికి తీవ్ర అస్వస్థత

- Advertisement -
- Advertisement -

 

Elizabeth

లండన్: రెండో ఎలిజబెత్ రాణి డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని సిఫారసు చేయడంతో బకింగ్ హామ్ రాజభవనంలో ఆమె ఆరోగ్యంపట్ల ఆందోళన పెరిగింది. 96 ఏళ్ల మహారాణి గత ఏడాది అక్టోబర్ నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ఆమె నడవడానికి, నిలబడటానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ సింహాసనానికి వారసుడు ప్రిన్స్ చార్లెస్(73), ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం(40) స్కాట్లాండ్‌కు వెళతారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News