- Advertisement -
లండన్ : బ్రిటన్ రాణి ఎలిజెబెత్ 2 తన భర్త రాజు ఫిలిప్ మృతి చెందిన తరువాత నాలుగు రోజులకు తన రాచరిక విధులను బుధవారం చేపట్టారు. ఫిలిప్ గత శుక్రవారం మృతి చెందారు. 94 ఏళ్ల రాణి తమ రాజవంశ సంప్రదాయ కార్యక్రమాలకు ఇన్‌ఛార్జి అయిన ఎర్ల్‌పీల్‌తో ప్రజల ముందు హాజరయ్యారు. ఈమేరకు మంగళవారం విండ్స్‌ర్ రాజప్రాసాదంలో వ్యక్తిగత ప్రైవేట్ కార్యక్రమం జరిగింది. ఎర్ల్‌పీల్ తన వాండ్ అండ్ సిగ్మా కార్యాలయ బాధ్యతలను లార్డు చాంబర్లియన్‌గా రాణికి అప్పగించారు. ఈ రాజకుటుంబం బ్రిటన్‌లోను, విదేశాల్లోను ఏటా దాదాపు 2000 అధికారిక కార్యక్రమాలను నిర్వహించ వలసి ఉంటుంది.
- Advertisement -