- Advertisement -
లండన్ : రానున్న ఏప్రిల్ 21 నాటికి 95 వ పుట్టిన జరుపుకోనున్న క్వీన్ ఎలిజెబెత్ రెండవసారి ఈ ఏడాది కూడా వేడుకలను రద్దు చేశారు. కరోనా వైరసే కారణంగా బకింగ్‌హామ్ ప్యాలెస్ శనివారం ప్రకటించింది. గత ఏడాది కూడా కరోనా ఆంక్షలు కారణంగా పుట్టిన రోజు వేడుకలు రద్దు చేశారు. ఈ సందర్భంగా గత ఏడాది పెరేడ్ ను చాలా తక్కువ్థాయిలో నిర్వహించారు. ఇప్పుడు ట్రూపింగ్ ది కలర్ అంటే పెరేడ్ నిర్వహించడం లేదని ప్రకటించారు.
Queen Elizabeth’s birthday celebrations are canceled
- Advertisement -