Thursday, January 23, 2025

ఆర్. నారాయణమూర్తి తల్లి చిట్టెమ్మ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రముఖ దర్శకుడు, నటుడు ఆర్‌. నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ(93) కన్నుమూశారు. వయసు మీద పడడంతో ఆమె గత కొన్ని రోజుల నుంచి కాకినాడ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయారు. నారాయణ మూర్తి తల్లి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నాయకులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News