Monday, December 23, 2024

ఎఫ్‌టిసిసిఐ కొత్త వైస్ ప్రెసిడెంట్‌గా ఆర్. రవి కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టిసిసిఐ) ఫెడరేషన్ మేనేజింగ్ కమిటీ సమావేశంలో 2023- 24 సంవత్సరానికి గానూ నగరానికి చెందిన టెక్నోక్రాట్, పారిశ్రామికవేత్త రాచకొండ రవికుమార్ (61) వైస్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక సంవత్సరం పాటు పదవిలో ఉంటారు మరియు తరువాత ఛాంబర్ నాయకత్వంలో ముందుకు వెళతారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News